పలక పాఠం TLM, PALAKA 1ST CLASS TELUGU 1ST LESSON

పలక  పాఠం TLM సులభంగా తయారు చేసే విధానం. 1ST CLASS TELUGU TLM.

flying parrot making.పిల్లలకు ఆసక్తికరంగా ఉండేలా ఎగిరే చిలుక తయారు చేసే విధానం ఈ వీడియో లో మీరు చూడవచ్చు. low cost no cost tlm,1st class telugu lesson, 1st class telugu lesson palaka, telugu tlm, MANGARANI TLM. MANGARANI LESSONS.

 

Telugu TLM . palaka telugu lesson tlm ideas -2. Flying pigeon making.

పలక  పాఠం TLM సులభంగా తయారు చేసే విధానం. 1ST CLASS TELUGU TLM.

Flying pigeon making. పిల్లలకు ఆసక్తికరంగా ఉండేలా ఎగిరే పావురం తయారు చేసే విధానం ఈ వీడియో లో మీరు చూడవచ్చు. low cost no cost tlm,1st class telugu lesson, 1st class telugu lesson palaka, telugu tlm, MANGARANI TLM. MANGARANI LESSONS. telugu tlm.palaka telugu tlm. 

   

KIDS TELUGU PROJECT IDEAS - PALAKA LESSON- (MAKING SLATE MODEL)

పిల్లలచే చిన్ని చిన్ని పలక బొమ్మలు చేయించి వాటిపై పలక అక్షరాలు వ్రాయిస్తే పిల్లలు ఎప్పటికీ వాటిని మరిచిపోరు.పలక (ఒకటవ తరగతి) - మొదటి పాఠం , పదాలు, వీడియోలు

Palaka - పలక

పలక పూర్తి వీడియో పాఠం: (palaka video lesson)

1st class telugu palaka full video lesson. palaka animated lesson.1st class telugu video lesson. palaka lesson. AP state telugu textbook lessons. Mangarani lessons. 1ST CLASS TELUGU 1ST LESSON.

పలక తనకు తానుగా స్వయంగా వచ్చి పలక పాఠం చెబితే ఎలా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి. మరి పలకే వచ్చి పాఠం చెప్పే ఈ వీడియో తప్పకుండా పిల్లలకు చూపించండి. పలక telugu పాఠం.


 palaka lesson tlm idea, 1st class telugu tlm idea,palaka telugu lesson, telugu teaching learning ,
material, పలక పాఠం లోని పదాలను సులభంగా నేర్పించడానికి సులువుగా తయారు చేసుకోగల telugu teaching learning material,
 chitti chilakamma animated rhyme, 1st class telugu palaka lesson animated rhyme,
చిట్టి చిలకమ్మా అభినయ గేయం. చక్కటి యానిమేషన్ తో.

Telugu words formed by the letters pa , la, ka 

Telugu two lettered, telugu 3 lettered, telugu 4 lettered words formed by telugu letters ప -pa, ల-la, క-ka, ప ,ల, క, అనే మూడు అక్షరాలతో ఏర్పడే  సరళ పదాలు. తెలుగు  సరళ పదాలు.
పలక
కల
కలప
కలకల 
లకలక
పకపక