Home » , , » telugu alphabet/letter songs , ma , తెలుగు అక్షరాల పాటలు- మ

telugu alphabet/letter songs , ma , తెలుగు అక్షరాల పాటలు- మ

అక్షరాల పాటలు- మ

ఈ గేయం ద్వారా పిల్లలు "మ" అక్షరం ను  గుర్తించడం, "మ" ఆక్షరం తో ప్రారంభమయ్యే తెలుగు పదాలను ఆడుతూ పాడుతూ  నేర్చుకుంటారు. 
మ - అక్షరం పాట 
మండపం లో పెళ్ళండీ 
మగ పెళ్ళి వాళ్ళోచ్చారండీ
మనవాళ్ళంతా రారండీ 
మజా మజా గా ఉందండీ 


To listen this song please watch the video
1 comments: